
ఇస్కాన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రకు భక్తులు భారీగా తరలిరావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇస్కాన్ కం…

ఇస్కాన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రకు భక్తులు భారీగా తరలిరావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇస్కాన్ కం…

్లప్క్ియలోఅ్హలైనప్తితప్పనిిగాపాల్గొనాలనిప్భత్లహాదామహమ్మద్అలీషబ్బీ్పిలపనిచ్చా.నిజామాబాద్ప్ంలోజిగినఎ్ఐఆ్అగాహనద్లోఆయనమా్లాడతూ,ప్జా్ామ్యాన్నిబలోపేతంచేయడంలోహక్కిలైన…

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిజామాబాద్‌లోని కొన్ని తహరి బిర్యాని హోటళ్లపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హోటళ్లలో ఇష్టానుసారంగా 'టెస్టింగ్…

బోధన్ పట్టణంలో విధుల్లో ఉండగా మున్సిపల్ ఎలక్ట్రిషియన్ గోపాల్ కు ఫిట్స్ రావడంతో అతన్ని సకాలంలో ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది సత్వర స్పందనను వైద్యులు, తోటి …

ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల నుంచి రాగి కాయిల్స్ దొంగిలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను, దొంగిలించిన సొమ్ము కొనుగోలు చేస్తున్న ఒకరిని న…

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశా…

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న PM పోషణ్ (మధ్యాహ్న భోజన పథకం) …

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంలను గడువులోగా బూత్ లెవెల్ అధికారులకు (బీ.ఎల్.ఓ) అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర…

నిజామాబాద్ జిల్లా ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 131 ఫిర్యాదులు అందాయి. ఈ అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆ…

పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం అమలు చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూ…

సిద్దిపేట జిల్లా చే్యాల మండలంలో అవినీతి నిోధక శాఖ (ఏసీబీ) అధికాులు భాీ దాడి ని్వహించాు రూ70వేలలంచంతీసుకుంటూరెడ్హ్యాండెడ్గాపట్టు… 70వేలలంచంతీసుకుంటెడ్హ్యాండె…

బెస్ట్ అవైలబుల్ పథకం కింద విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవా…

నిజామాబాద్జిల్లాపోలీస్ప్రధానకార్యాలయంలోసోమవారంనిర్వహించినప్రజావాణికార్యక్రమంలోపోలీస్కమిషనర్సాయిచైతన్యప్రజలనుంచిమొత్తం32ఫిర్యాదులనుస్వీకరించారు.ప్రజలుఎలాంటిమధ్య…

వర్షాకాలంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, వ్యవసాయ పరికరాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ సుమలత సూచించారు. ప్రతి సంవత్స…

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,800కు పైగా రేషన్ డీలర్ (చౌక ధరల దుకాణాల) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా…

ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా శుభవార్త అందించింది. ఈ పథకం కింద అర్హులైన విద్య…

తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పథకం కింద మరో శుభవార్త అందించింది. ఐదో విడత నిధులను శనివారం విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ విడతలో 5 నుంచి 6 ఎకరాల వరకు …

గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన మూడు రోజులకే న్యాల్కల్ కు చెందిన దాయిని ప్రశాంత్ అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో అతని భార్య సంధ్య, ఆమె ప్రియుడు …

నిజాాబాదజిాునసిపపిధినికటావదదజాతీయహదాి-44బైపాసడడుపైినీాీఅదుపుతపపిడివైడఎకకింది.డైవఅతివేగంకాణంగాఈపాదంజిగినటుతెుసతంది.అదృషటవశాతతుఎదుుగావాహనాుేకపవడంత.ఈఘటనఎవికీఎాంటి…

నందిపేట్ మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ డిమాండ్ చేశారు. జ…