హైదరాబాద్, 3 July
తెలంగాణ అప్పులపై చర్చ కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు 11 గంటలకు తెలంగాణ భవన్కు వస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలంగాణ భవన్కు చేరుకున్నారు.
తెలంగాణ అప్పులపై చర్చ కోసం ఈరోజు 11 గంటలకు తెలంగాణ భవన్ వద్దకు వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిన నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలంగాణ భవన్కు చేరుకున్నారు.












