మండలంలోని బెజ్జోరా, కొత్త తండా, తాళ్ళ పల్లి గ్రామాల్లోని నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ అదనంగా మంజూరు చేసిన ఈ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
మండలంలోని బెజ్జోరా,కొత్త తండా, తాళ్ళ పల్లి గ్రామాలలోని నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక . మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసి ఇంకను అదనంగా జిల్లా కలెక్టర్ పంపించగా మంజూరు కాగా ఈరోజు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది.. త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ లబ్ధిదారులను కోరారు కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ,జీపీ పాలకవర్గ సభ్యులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












