నగరంలోని ఫ్రూట్ మార్కెట్ నుంచి గోశాల వరకు ఉన్న రోడ్డును నూతనంగా నిర్మించి, వెడల్పు చేయాలని జనతా రహీం నగర నుడా చైర్మన్ కేశ వేణును కోరారు. ఈ రోడ్డు 10, 11, 12, 13వ వార్డులకు రాకపోకలకు అనుసంధానంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం కేవలం 12 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డు ఇరుకుగా ఉండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా రోడ్డును వెడల్పు చేసి నూతనంగా నిర్మించాలని కేశ వేణుకు వినతిపత్రం అందజేశారు.
ఫ్రూట్ మార్కెట్ గోశాల రోడ్డు వెడల్పు చేయాలని వినతి
Share:

సారాంశం
నూడ చైర్మన్ ను కలిసిన జనతా రహీం
ముఖ్య విషయాలు
- ప్రస్తుతం కేవలం 12 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డు ఇరుకుగా ఉండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
- ఈ రోడ్డు 10, 11, 12, 13వ వార్డులకు రాకపోకలకు అనుసంధానంగా ఉందని తెలిపారు.
- నగరంలోని ఫ్రూట్ మార్కెట్ నుంచి గోశాల వరకు ఉన్న రోడ్డును నూతనంగా నిర్మించి, వెడల్పు చేయాలని జనతా రహీం నగర నుడా చైర్మన్ కేశ వేణును కోరారు.
- ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా రోడ్డును వెడల్పు చేసి నూతనంగా నిర్మించాలని కేశ వేణుకు వినతిపత్రం అందజేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Mohammad Abdul Muqeem
Reporter
Telangana
298ఆర్టికల్స్
73,291వ్యూస్










