తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా సుమారు 3 లక్షల మంది అర్హులకు పెన్షన్లు అందించేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కసరత్తు చేస్తోంది. గత బడ్జెట్లో ప్రకటించిన రెండు లక్షల పెన్షన్లతో పాటు, అనర్హులను తొలగించి మరో లక్ష మందికి అవకాశం కల్పించేలా చర్యలు చేపడుతోంది.
తెలంగాణలో 3 లక్షల మందికి చేయూత పెన్షన్లు.. అర్హుల ఎంపిక ప్రక్రియ ముమ్…
Share:

సారాంశం