నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం కమలాపూర్ హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం పై సస్పెన్షన్ వేటు
Share:

సారాంశం
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
#కమలాపూర్ హైస్కూల్#మధ్యాహ్న భోజనం#నిర్లక్ష్యం#ఇన్చార్జి హెచ్ఎం సస్పెన్షన్#నిజామాబాద్ జిల్లా#డిచ్పల్లి మండలం#Kamalapur High School#Midday Meal Scheme#HM Suspension#Nizamabad District

