టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్-1 డిపో పరిధిలో క్లెయిమ్ చేయని పార్సిళ్లను ఈ నెల 30న వేలం వేయనున్నారు. ఈ వేలంలో పార్సిళ్ల కొనుగోలుపై 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.
టీజీఎస్ఆర్టీసీ పార్సిళ్ల వేలం: 50 రాయితీతో కొనుగోలు అవకాశం
Share:

సారాంశం
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్-1 డిపో పరిధిలో క్లెయిమ్ చేయని పార్సిళ్లను ఈ నెల 30న వేలం వేయనున్నారు. ఈ వేలంలో పార్సిళ్ల కొనుగోలుపై 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.
#TSRTC parcel auction#Nizamabad#50% discount#unclaimed parcels#TSRTC cargo#telangana news#transport department#auction news






