తెలంగాణ, 8 November
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక యాజమాన్యం, సంపాదకవర్గం, సిబ్బంది ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, పాఠకులకు, ప్రకటనదారులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ప్రతి ఇంటా వెలుగులు నిండాలని భారత్ స్పెక్ట్రమ్ తెలుగు దినపత్రిక యాజమాన్యం, సంపాదకవర్గం, సిబ్బంది ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, పాఠకులకు, ప్రకటనదారులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపాల వెలుగులు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రేమాభిమానాలు, సోదరభావం, ఐక్యత పెంపొందిస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని కోరారు. పర్యావరణానికి హాని కలగకుండా, ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి వేడుకలు నిర్వహించుకోవాలని భారత్ స్పెక్ట్రమ్ దినపత్రిక తరఫున విజ్ఞప్తి చేశారు.










