
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు సత్యశోధక్ విద్యార్థుల జోరు: నలుగురు క్రీడాకారుల ఎంపికపై ప్రిన్సిపాల్ ప్రశంసలు
జిల్లా సిరికొండలోని సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ (అండర్-15) సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్కు ఎంపికయ్యారు. ఈ నెల 12 నుండి 14 వరకు బెల్లంపల్ల…



