
భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో భేటీ జన్మోత్సవం ఆడపిల్లల జననాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలి: సీడీపీఓ జ్ఞానేశ్వరి
భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా భేటీ జన్మోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశు సంరక్షణ కిట…



















