Bhimgal, 27 July
భీంగల్ మండలం బాబానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ సోక్ పిట్ కు ఎంపీడీవో రంగుల సంతోష్ కుమార్ భూమి పూజ నిర్వహించారు. బి బి జి రామ్ జి పథకం కింద ప్రతి గ్రామంలో రైతుల పొలాల్లో ఐదు ఫారం పాండ్ లు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ లు నిర్మించుకోవాలని ఆయన సూచించారు.
భీంగల్ మండలం బాబానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ సోక్ పిట్ కు ఎంపీడీవో రంగుల సంతోష్ కుమార్ భూమి పూజ నిర్వహించారు.
బి బి జి రామ్ జి పథకంలో ప్రతి గ్రామంలో రైతుల పొలంలలో ఐదు ఫారం పాండ్ నిర్మించాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ నిర్మించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.












