రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు విద్యాశాఖ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వసూలు చేస్తున్న ఫీజు వివరాలను నోటీసు బోర్డులు, వెబ్సైట్లలో ప్రదర్శించాలనే నిబంధనలను 12938 పాఠశాలలు పాటించడం లేదు. కేవలం 739 పాఠశాలల్లో మాత్రమే ఈ నిబంధనలు అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు తుంగలో తొక్కుతున్న ప్రైవేట్ - పాఠశాలలు.
Share:

సారాంశం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు విద్యాశాఖ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వసూలు చేస్తున్న ఫీజు వివరాలను నోటీసు బోర్డులు, వెబ్సైట్లలో ప్రదర్శించాలనే నిబంధనలను 12938 పాఠశాలలు పాటించడం లేదు. కేవలం 739 పాఠశాలల్లో మాత్రమే ఈ నిబంధనలు అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
#ప్రైవేట్ పాఠశాలలు#ఫీజు వివరాలు#తెలంగాణ విద్యాశాఖ#డైరెక్టర్ ఉత్తర్వులు#పిఆర్టియు తెలంగాణ#ఫీజుల ఉల్లంఘన#విద్యార్థుల తల్లిదండ్రులు#Private Schools#Fee Details#Telangana Education Department